Medicine for Covid
Medicine for Covid

★★★ *రేపు సాయంత్రానికి దాదాపుగా 115 సెంటర్లలో 49,180 బెడ్లు గతంలో మాదిరిగానే భోజన ఏర్పాట్లు, వసతులు* ★★★

★ *ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్‌లు, ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత లేదు*

★ *సోమవారం నుంచి ప్రభుత్వాసుపత్రులకు రోజుకు 10 వేల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అనుమతి ఉన్న ప్రైవేటు ఆస్పత్రులకూ రోజుకు 7 వేల ఇంజక్షన్లు*

★ *300 మంది డాక్టర్లు.. 120 లైన్లతో 104 కాల్‌సెంటర్‌ కాల్‌సెంటర్‌కు ఎలాంటి కోవిడ్‌ సమస్యతో ఫోన్‌ చేసినా వైద్యులు సలహాలు,సూచనలు ఇస్తారు.*

*-వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్*

 

రోజుకు 10 వేల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అనుమతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here