AIIMS Deoghar Notification for Faculty Recruitment .. ఎయిమ్స్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
ఎయిమ్స్, పట్నా అనుబంధ సంస్థ అయిన దియోఘర్(జార్ఖండ్)లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 47.
పోస్టులు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్తల్మాలజీ, అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్) ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
చివరి తేది: జూన్ 25, 2020.
వెబ్సైట్: https://aiimspatna.org/
AIIMS Deoghar Notification for Faculty Recruitment .. ఎయిమ్స్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది