Amezone online quiz time_Telugu Idol
Amezone online quiz time_Telugu Idol

ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ కేవలం ప్రతిరోజూ తన యాప్ లో మాత్రమే ఒక క్విజ్ ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్ లో నేడు(ఏప్రిల్ 10వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటికి సరైన సమాధానాలు ఇవే.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే రూ.34,500 విలువైన బోస్ 700 బ్లూటూత్ హెడ్ ఫోన్స్ గెలుచుకునే అవకాశం మీ సొంతం అవుతుంది.

Amezone online quiz time_Telugu Idol
Amezone online quiz time_Telugu Idol

ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ తన యాప్ లో ప్రతి రోజూ ఓ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఇందులో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తూ ఉంటుంది. నేటి(ఏప్రిల్ 10వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.34,500 విలువైన బోస్ 700 బ్లూటూత్ హెడ్ ఫోన్స్ గెలుచుకునే అవకాశం లభిస్తుంది. ఇందులో అడిగిన ప్రశ్నలు, వాటికి సరైన సమాధానాలు ఇవే!

Amezone online quiz time_Telugu Idol
Amezone online quiz time_Telugu Idol

మొదటి ప్రశ్న: Which activist referred to as Mahatma born on 11th April, formed the Satyashodhak Samaj to attain equal rights for the unprivileged?
సమాధానం: Jyotirao Phole

రెండో ప్రశ్న:The Dumurjala stadium was recently converted into a 150 bed quarantine facility. In which state is it located?
సమాధానం: West Bengal

మూడో ప్రశ్న: Which of these is one of the stages in the Men’s 2020 ICC T20 World Cup, as per the initial tournament schedule?
సమాధానం: Super 12s

నాలుగో ప్రశ్న: Which of these is the theme for World Health Day 2020 observed on April 7?
సమాధానం: support nurses and midwives

ఐదో ప్రశ్న: Which of these social reformers born on 14th April was posthumously awarded the Bharat Ratna in the same year as Nelson Mandela?
సమాధానం: BR Ambedkar

కాకపోతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన విజేతలను ఏప్రిల్ 30వ తేదీన ప్రకటిస్తారు. కానీ ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి పాల్గొనాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. ఇంకెందుకాలస్యం.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మరి! ఈ క్విజ్ కు సంబంధించిన డైలీ అప్ డేట్స్ కోసం Telugu Idol చదువుతూనే ఉండండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here