Poetry on Migrant Workers .. వలస పక్షులం నడిసెల్లి పోతున్నాం ! కంటికి కనపడని అవినీతి తో నిరంతరం...
Poetry on Migrant Workers .. వలస పక్షులం నడిసెల్లి పోతున్నాం!
కంటికి కనపడని అవినీతి తో నిరంతరం దహించుకుపోతున్నాము!
వలస పక్షులం .. నడిసెల్లి పోతున్నాం !!!!
దుఖంతో, కోపంతో, ద్వేషంతో నాగరికత అని నమ్మి...