Deepika Patil IPS on Divya Tejaswini Vijayawada Case. విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం ఘటన చాలా బాధాకరం:దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ IPS.
దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ IPS బ్రేకింగ్ పాయింట్స్ 16-10-2020.
ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి ,భాదితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడాము:దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ IPS.
ఈ కేసులో నిందితుడిపైన దిశ స్ఫూర్తిగా ఏడు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం: దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ IPS.
ఇటువంటి ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు: దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ IPS
చిన్నారులపై, మహిళలపై దాడులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు: దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ IPS.
సమాజంలో జరుగుతున్న ఇటువంటి వింత పోకడలను అరికట్టాల్సిన భాద్యత మన అందరిపైనా ఉంది:దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ IPS.
మీకు తెలిసిన ఎటువంటి సమాచారాన్ని అయిన అందించేందుకు దిశ యాప్, పోలీస్ సేవ యాప్ , డైల్ 100/112 అన్ని వేళల అందుబాటులో ఉన్నాయి: దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ IPS.
మహిళ రక్షణే పోలీసుల ప్రధమ కర్తవ్యం,నేరాలకు పాల్పడినవారిని ఎట్టిపరిస్థితులలోను వదిలిపెట్టే ప్రసక్తే లేదు:దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ IPS.
Deepika Patil IPS on Divya Tejaswini Vijayawada Case. విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం ఘటన చాలా బాధాకరం:దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ IPS.