Female TikToker Arrested at Lockdown
Female TikToker Arrested at Lockdown

Female TikToker Arrested at Lockdown .. లైకుల కోసం రోడ్డుపై దొర్లుతూ టిక్‌టాక్ లో వీడియో.. ఆపై అరెస్ట్.

అహ్మదాబాద్‌లో ఒక అమ్మాయి తన టిక్‌టాక్‌‌లో లైకుల కోసం రాత్రి 9 గంటలకు లాక్‌డౌన్‌ నిభందనలను ఉల్లంఘించిం రోడ్డుపై దొర్లుతూ ఓ వీడియో చేసింది.

అంతటితో ఆగకుండా లాక్‌డౌన్‌ ఎత్తేయాలంటూ ప్రధాని మోడీని వ్యంగ్యంగా అడుగుతున్నట్లు వీడియో చేసింది. ఈ వీడియో కాస్తా పోలీసుల దృష్టికి వెళ్ళడంతో అమ్మాయిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, అమ్మాయిని బెయిల్ మీద విడుదల చేశారు.

అబ్బాయిలు అమ్మాయిల్లా చేసి పరువు తీస్తున్నారని అంటున్నారు. అలాంటివారిపై నెటిజన్లు,  ట్రాన్స్‌జెండర్లు కూడా కోపగించుకుంటున్నారు.

అబ్బాయిలు అబ్బాయిల్లానే టిక్‌టాక్ వీడియోలు చేయాలని హితవు పలుకుతున్నారు. టిక్‌టాక్‌లో ఇప్పుడు కొందరు అద్భుతంగా వీడియోలు చేస్తున్నారు.

కొందరేమో మా ఇష్టం అంటు లైకుల కోసం వెర్రి వీడియోలు చేస్తు తమ పరువును తామే తీసుకుంటున్నారు.

Female TikToker Arrested at Lockdown .. లైకుల కోసం రోడ్డుపై దొర్లుతూ టిక్‌టాక్ లో వీడియో.. ఆపై అరెస్ట్

మరి కొన్ని అప్డేట్ న్యూస్ .. మీ కోసం

  1. Govt Start Liquor Home Delivering? Mujhe Bhi Alcohol Peena Hai .. ఇక ఇంటికే మద్యం పంపిణీ ప్రారంభించాలా? ముజే భీ దారు పీని హై!
  2. Living Together with Coronavirus .. కరోనావైరస్ మనకు ఎప్పటికీ దూరంగా ఉండదని WHO హెచ్చరిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here