Jobs Notification in NIMR .. ఎన్ఐఎంఆర్లో వివిధ పోస్టులు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, జీఎన్ఎం/ బీఎస్సీ(నర్సింగ్), ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అనుభవం.
చివరి తేది: మే 17, 2020
డీఎంఈ, ఏపీలో 550 ఖాళీలు
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
చివరి తేది: మే 18, 2020
ఎన్ఐఎంఆర్లో వివిధ పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ అనుభవం.
చివరి తేది: మే 18, 2020
డీబీటీ-జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ 2020
అర్హత: బయోటెక్నాలజీలో బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
చివరి తేది: మే 18, 2020
డబ్ల్యూసీఎల్లో అప్రెంటిస్ ఖాళీలు
అర్హత: సంబంధిత విభాగాలను అనుసరించి డిప్లొమా, మైనింగ్ ఇంజినీరింగ్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
చివరి తేది: మే 19, 2020
Jobs Notification in NIMR .. ఎన్ఐఎంఆర్లో వివిధ పోస్టులు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది