Jr.NTR tested as Covid19 positive .. జూనియర్‌ ఎన్టీఆర్‌ కరోనా బారిన పడ్డారు
Jr.NTR tested as Covid19 positive .. జూనియర్‌ ఎన్టీఆర్‌ కరోనా బారిన పడ్డారు

Jr.NTR tested as Covid19 positive .. జూనియర్‌ ఎన్టీఆర్కరోనా బారిన పడ్డారు.

హైదరాబాద్‌: సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఐసోలేషన్‌లో ఉన్నామని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు పరీక్ష చేయించుకోవాలని సూచించారు.

Jr.NTR tested as covid19 positive .. జూనియర్‌ ఎన్టీఆర్‌ కరోనా బారిన పడ్డారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here