M.Tech Programs in CAS .. సీఏఎస్‌లో ఎంటెక్‌ ప్రోగ్రామ్‌

0
137
Notification for General Duty Medical Officer Jobs in AP 2020
Notification for General Duty Medical Officer Jobs in AP 2020

M.Tech Programs in CAS .. సీఏఎస్‌లో ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ .. M.Tech Programs in Centre for Advanced Studies ..

లఖ్‌నవూలోని సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌(సీఏఎస్‌) 2020-21 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంటెక్‌) 2020-21

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, మ్యాథమేటిక్స్‌, నానోటెక్నాలజీ, ఎనర్జీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మాన్యూఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ అండ్‌ ఆటోమేషన్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, వాలిడ్‌ గేట్‌ స్కోర్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 15, 2020.

వెబ్‌సైట్‌: http://cas.res.in/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here