Notification for General Duty Medical Officer Jobs in AP 2020
Notification for General Duty Medical Officer Jobs in AP 2020

Notification for General Duty Medical Officer Jobs in AP 2020 .. ఏపీలో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ .. 550 ఖాళీలు

GDMO (General Duty Medical Officer) Jobs in DME AP 2020 .. డీఎంఈ, ఏపీలో 550 ఖాళీలు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) కోవిడ్‌ ఆసుపత్రులలో పనిచేయడానికి ఏడాది పాటు ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌

మొత్తం ఖాళీలు: 550.

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.

వయసు: 01.05.2020 నాటికి 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఎంబీబీఎస్‌ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: మే 18, 2020.

వెబ్‌సైట్‌: http://dme.ap.nic.in/

Notification for General Duty Medical Officer Jobs in AP 2020 .. ఏపీలో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ .. 550 ఖాళీలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here