Notification for Management Trainees
Notification for Management Trainees

Notification for Management Trainees .. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు పోస్టుల భర్తీకి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కి దరఖాస్తులు కోరుతోంది

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

విశాఖపట్నంలోని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కి చెందిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(ఎంటీ)

మొత్తం ఖాళీలు: 11.

విభాగాల వారీ ఖాళీలు: ఎంటీ(హెచ్‌ఆర్‌)-06, ఎంటీ(మార్కెటింగ్‌)-03, ఎంటీ(కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌)-02.

అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, యూజీసీ-నెట్‌ అర్హత.

ఎంపిక విధానం: సంబంధిత సబ్జెక్టులో యూజీసీ-నెట్‌ స్కోర్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జులై 20, 2020.

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 10, 2020.

వెబ్‌సైట్‌: https://www.vizagsteel.com/

Notification for Management Trainees .. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు పోస్టుల భర్తీకి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కి దరఖాస్తులు కోరుతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here