Notification for Management Trainees
Notification for Management Trainees

Notification for MBA in IIITMA .. ఐఐఐటీఎం, గ్వాలియర్‌ ఎంబీఏ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది

ఐఐఐటీఎం, గ్వాలియర్‌

గ్వాలియర్‌(మధ్యప్రదేశ్‌)లోని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఐటీఎం) 2020-22 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ), ఎంబీఏ-బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు

వ్యవధి: రెండేళ్లు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, వాలిడ్‌ క్యాట్‌/ మ్యాట్‌/ సీమ్యాట్‌/ జీమ్యాట్‌ స్కోర్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తు ఫీజు: రూ.1000

దరఖాస్తుకు చివరి తేది: మే 29, 2020.

వెబ్‌సైట్‌: http://www.iiitm.ac.in/

Notification for MBA in IIITMA .. ఐఐఐటీఎం, గ్వాలియర్‌ ఎంబీఏ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here