Reports Says Uttar Pradesh Gangster VikasDubey No More. యూపీ గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే ఎన్‌కౌంటర్

★ వికాస్ దూబేను తరలిస్తున్న పోలీస్ వాహనం బోల్తా.

★ వాహనం బోల్తాపడ్డ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిన వికాస్ దూబే.

★ పారిపోయేందుకు యత్నించిన దూబేపై కాల్పులు జరిపిన పోలీసులు.

★ కాన్పూర్‌లో 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న దూబే.

★ నిన్న ఉజ్జయినిలో వికాస్‌ దూబే అరెస్ట్.

 

Reports Says Uttar Pradesh Gangster VikasDubey No More

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here