Vaccination for 18 to 45 age at September .. 18ఏళ్లు నిండిన వారికి సెప్టెంబర్లో టీకాలు
Vaccination for 18 to 45 age at September .. 18ఏళ్లు నిండిన వారికి సెప్టెంబర్లో టీకాలు

Vaccination for 18 to 45 age at September .. 18ఏళ్లు నిండిన వారికి సెప్టెంబర్లో టీకాలు.

అమరావతి:

ఏపీ లో 18ఏళ్లు నిండిన వారికి సెప్టెంబర్లో టీకాలు:

మీడియా కు తెలియజేసిన ఏపీ సీఎం జగన్…

కొవిడ్‌కు వ్యాక్సినేషన్‌ మాత్రమే పరిష్కారమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు.

కరోనా వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఆగస్టు నాటికి 20కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి కావచ్చు.

18-45 వయసు వారికి సెప్టెంబరు నుంచి టీకా ఇవ్వచ్చని అంచనా వేస్తున్నాం.

వచ్చే జనవరి నాటికి అందరికీ టీకా ఇవ్వగలుగుతాం.

వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు జాగ్రత్తగా ఉండాలి. శానిటేషన్‌ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి’’ అని జగన్‌ సూచించారు.

Vaccination for 18 to 45 age at September .. 18ఏళ్లు నిండిన వారికి సెప్టెంబర్లో టీకాలు.

#apcmjagan #AfterSeptemberVaccineAtAP

#covid19pandamic #indiafightcoronavirus #apVaccineShortAge #noVaccine #cowaxinShortage #2ndDoseDate

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here