Vijayawada Water On Road
Vijayawada Water On Road

Vijayawada Water On Road .. ఈ వరద హైదరాబాద్ పాతబస్తీలో అనుకుంటే పొరపాటే…విజయవాడ పాయకాపురం రాజనగర్ కండ్రిక ప్రధాన రహదారిపై రెండు అడుగుల ఎత్తులో నిలిచిన వరద నీరు.

ఈ వరద హైదరాబాద్ పాతబస్తీలో అనుకుంటే పొరపాటే…
… పావుగంట కురిసిన వర్షానికి ఇలా విజయవాడ పాయకాపురం రాజనగర్ కండ్రిక ప్రధాన రహదారిపై రెండు అడుగుల ఎత్తులో నిలిచిన వరద నీరు దృశ్యమిది….

…. పావుగంట వర్షానికే ఎంత వరద వస్తే కనీసం మరోసారి భారీ వర్షం పడితే ఈ ప్రాంతం ఊహించుకోవడానికి వీలు లేకుండా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు…

Vijayawada Water On Road .. ఈ వరద హైదరాబాద్ పాతబస్తీలో అనుకుంటే పొరపాటే…విజయవాడ పాయకాపురం రాజనగర్ కండ్రిక ప్రధాన రహదారిపై రెండు అడుగుల ఎత్తులో నిలిచిన వరద నీరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here