Ymadharmaraju Temple .. యమ ధర్మరాజు ఆలయం
Ymadharmaraju Temple .. యమ ధర్మరాజు ఆలయం

Ymadharmaraju Temple .. యమ ధర్మరాజు ఆలయం.

🚩🚩 యమ ధర్మరాజు ఆలయం 🚩🚩

“కాశీకి వీసమెత్తు కూడా
తీసి పోని” ప్రసిద్ధి చెందిన
శ్రీ వాంజియం అనే ఊరులో
పరమేశ్వరుని వాహనంగా
యమధర్మరాజు వున్నాడు.
ఇక్కడ యమధర్మరాజు
కు ప్రత్యేక ఆలయం వున్నది.
మొదట యమధర్మరాజు ని దర్శించి, పిదప వాంజినాదర్ ని మంగళాంబికను దర్శిస్తారు.
తిరువారూర్ జిల్లా నన్నిలం నుండి కుడ వాసల్ మార్గంలో
7 కి.మీ దూరంలో శ్రీ వాంజియం వున్నది.
తిరుచ్చి నుండి మణ్ణచ్చనల్లూరు మార్గంలో 7 కి.మీ దూరంలో వున్నది
తిరుప్పైంజీలి. ” యముని
ఆలయం అని పిలవబడే
“నీలవనేశ్వరుని ఆలయం”
గా ప్రసిధ్ధి చెందినది.
ఇక్కడ ధర్మరాజుకు ప్రత్యేక
ఆలయం వున్నది.
గుహాలయమైన యీ ఆలయంలో సోమస్కందేశ్వరుడు
తన కాళ్ళకింద యముని
అణగదొక్కుతూ , దర్శనం అనుగ్రహిస్తున్నాడు.
స్ధలవృక్షం అరటి చెట్టు.

యమునికి , అర్చనలు చేసి
పూజలు చేయిస్తే , వాహన
ప్రమాదాలు జరగవని
భక్తుల ధృఢ విశ్వాసం.

🚩🚩శేషశ్రీ

Ymadharmaraju Temple .. యమ ధర్మరాజు ఆలయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here