Zero Interest Loans by AP CM Jagan
Zero Interest Loans by AP CM Jagan

Zero Interest Loans by AP CM Jagan .. సున్నా వడ్డీ నిధులను ఆన్‌లైన్‌ ద్వారా సీఎం జగన్ విడుదల.

అమరావతి: తమ ప్రభుత్వ పాలనలో మహిళా సాధికారత కల్పించామని ఏపీ సీఎం జగన్ అన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు సున్నా వడ్డీ నిధులను ఆన్‌లైన్‌ ద్వారా సీఎం జగన్ విడుదల చేశారు.

దీనివల్ల 1.02 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ. 1,109 కోట్లు జమకానున్నాయి. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తూ, తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని సీఎం అన్నారు.

బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీకే రుణాలు అందజేసి మహిళా సాధికారతను ఆచరణలోకి తీసురాగలిగామని సీఎం జగన్ తెలిపారు.

Zero Interest Loans by AP CM Jagan .. సున్నా వడ్డీ నిధులను ఆన్‌లైన్‌ ద్వారా సీఎం జగన్ విడుదల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here